JC Prabhakarreddy Sympathy on Media : తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశం | ABP Desam

2022-06-11 0

JC Prabhakar reddy Tadipatri లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తాడిపత్రిలో మీడియా, కౌన్సిలర్లపై జరిగిన దాడిపై ప్రశ్నల వర్షం కురిపించారు జేసీ. కౌన్సిలర్లకు తను అండగా ఉంటానని..రాజకీయంగా ఎవరికీ భయపడాల్సిన అవసరం తనకు లేదని జేసీ ప్రభాకరరెడ్డి తెలిపారు. కానీ మీడియా పై జరుగుతున్న దాడులకు ఆపేవారు ఎవరంటూ ప్రశ్నించారు జేసీ.

Videos similaires